ఇంద్రవెల్లి: మండలంలోని *హర్కపూర్, కొలాంగూడ, లిమ్ గూడ, గ్రామాలకు చెందిన *చహకటి పుష్పాలత,ఆత్రం మాణిక్ రావు* ఇటీవల మృతి చెందారు. ఈరోజు వారి పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన టీపీసీసీ సభ్యులు, ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు వెడ్మ బొజ్జు పటేల్ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.వారితో పాటు మండల అధ్యక్షులు సోమరే నాగొరావు, ముకడే ఉత్తమ్, సర్పంచ్ ఆత్రం రాహుల్, భగవాన్, సుభాష్,తదితులున్నారు..