కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వ్యతిరేకంగా జంగంమేట్ డివిజన్లో సిపిఎం పార్టీ హైదరాబాద్ సౌత్ జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిరసన వ్యక్తం చేయడం జరిగిందిఈ సందర్భంగా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి కృష్ణ నాయక్ మాట్లాడు..తూ కేంద్ర ప్రభుత్వం ప్రజల పైన అనేక భారాలు మోపుతూ రాజ్యాంగ విరుద్ధంగా పాలిస్తూ మతోన్మాద ఉచ్చులో ప్రజలను యువకులను మభ్యపెడుతూ ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా పేద మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధిక ధరలు తినే తిండి నుండి రోజువారీగా ఉపయోగించుకునే వస్తువులు వరకు ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్య ప్రజల మీద భారాలు మోపుతూ పెట్రోల్ డీజిల్ మరియు రకాలు ధరలు ప్రజలపై మోపి ఈరోజు రోజుకి ప్రజలకు ఆర్థిక పరిస్థితి అభివృద్ధి కాలనీ పరిస్థితి కానీ భారతదేశంలో ప్రజల మీద భారాలు మోపెయ్యడంలో బిజెపి ప్రభుత్వం ధరలపై పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్న కేంద్ర ప్రభుత్వం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ నాయకులు శ్రీను మహేష్ నాగేష్ సంతోష్ నవీన్ భరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.