
కామ్రేడ్ చరణ్ అరెస్టుకు నిరసనగా 28వ తారీఖున ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు.
భద్రాచలం సిపిఐ ఎంఎల్ ప్రజాపంద డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ కొండ చరణ్ చర్ల నివాసి పై చర్ల పోలీసులు రాజ ద్రోహం ఉప చట్టం పేలుడు పదార్థాల సెక్షన్ల క్రింద అక్రమంగా కేసు బనాయించడానికి జైలుకు పంపడానికి ఎమ్మెల్యే ప్రజాపంతా తీవ్రంగా ఖండిస్తుంది ఈ అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని చరణ్ విడుదల చేయాలని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నల్ల చట్టాలు ప్రయోగించటం ఇటీవల ఒక ఆనవాయితీగా మారింది.
కామ్రేడ్ చరణ్ అరెస్టును నిరసిస్తూ 28వ తారీఖున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ప్రజలను కోరుతున్నారు.
ప్రజా సమస్యలపై మిల్టెంట్ ఆందోళనలు చేయటంతో ప్రభుత్వం చరణ పై కక్షపూరితంగా కేసులు బనాయించారు గుత్తి కోయిలను పౌరులుగా చూడాలని నిరసనగా వారిని సమీకరించడాన్ని నేరుగా పరిగణించింది రాజా ద్రోహం కేసు ఉప చట్టం పేలుడు పదార్థాలు చట్టం లాంటి ప్రమాదకారాల చట్టాలు మోపి జైల్లో బంధించి ప్రజా ఉద్యమాల పై కేసీఆర్ ప్రభుత్వం దాడులు చేసి కేసులు పెడితే ఉద్యమాలు ఆగవు ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనలు ప్రజలు ఆందోళనాలు చేస్తూనే ఉంటారు.
టి ఎస్ పి ఎస్ సి పరీక్ష రెండోసారి కోర్టు రద్దు చేయడం టిఎస్పిఎస్సి లక్షలాదిమంది నిరుద్యోగులు పట్ల కెసిఆర్ ప్రభుత్వం లీకేజీలతో డ్యామేజీలతో నిర్లక్ష్యంతో వ్యవహరించి వారి జీవితాలతో ఆటలాడుతోంది టీఎస్పీఎస్సీ కార్యదర్శులతో బాధ్యులను వారి బాధ్యతల నుండి తొలగించాలి.
టి ఎస్ పి ఎస్ సి ప్రక్షాళన చేయాలి టి.ఎస్.పి.ఎస్.సి లోని ఖాళీలన్నింటిని తక్షణమే భర్తీ చేయాలి.
మహిళా రిజర్వేషన్ను ఆహ్వానిస్తున్నాము మా పార్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.ఓ బి సి , ఎస్ సి ఎస్ టి లందరికీ వర్గీకరణ చేసి రిజర్వేషన్ ఇవ్వాలి. 2024 ఎలక్షన్ నుంచి దానిని చట్టం చేసి అమాలు చేయాలి. చేతులు దులుపుకొని 2029లో అమలు చేస్తాం అనడం విడ్డూరంగా ఉంది మోడీ ప్రభుత్వం ఎన్నికల మాయాజాలంలో ఇదొక భారంగా భావిస్తున్నాము.
గుత్తి కోయాలను పౌరులుగా గుర్తించి వారికి అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, యస్ టి సర్టిఫికేట్ కూడా ఇస్తూ అలాగే ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తున్న అన్ని పథకాలు అమలు చేయాలి.
ఈ సమావేశంలో రంగారెడ్డి కల్పన గోకినేపల్లి వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.