
హజ్రత్ సయ్యద్ జలాలుద్దీన్ షా ఖాద్రీ జమ్లుల్ బహర్ మషుక్ రబ్బానీ 467వ ఉర్స్ షరీఫ్ ఫిబ్రవరి 13 నుండి ఫిబ్రవరి 15 వరకు ఘనంగా జరుపుకుంటామని గుల్షన్ ఉర్స్ జాగీర్ హవేలీ. సజ్దా బర్గా మషుక్ రబ్బానీ సయ్యద్ మొహియుద్దీన్ అహ్మద్ ఖాద్రీ అకా హసీబ్ పాషా ఖాద్రీ తెలిపారు కరీమాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మస్కు రబ్బాని దర్గా పీఠాధిపతులు సజ్జత్ సయ్యద్ హిమాలుద్దీన్ హమ్మద్ ఖాద్రి సయ్యద్ సాబీర్ ఆలం ఖాద్రి సయ్యద్ హబీబ్ ఆలం ఖాదిరి లు పాల్గొని ఈనెల 13 నుంచి 15 వరకు జరుగు ఉత్సవాల పాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జమాలుద్దీన్ అహ్మద్ ఖాద్రి మాట్లాడుతూ ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు జరుగు ఆశుకి రబ్బాని దర్గా ఉత్సవాలు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాటు చేసినట్లు ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుండి భక్తులు పాల్గొంటారని తెలిపారు ఉర్స్ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తండ్రి హజ్ సయ్యద్ షా జమాలుద్దీన్ అహ్మద్ ఖాద్రీ అకా ఖలీద్ పాషా ఖాద్రీ, సయ్యద్ షా గౌస్-ఐ మొహియుద్దీన్ ఖాద్రీ అకా సాబీర్ పాషా, సయ్యద్ షా హబీబ్ ఆలం ఖాద్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ అతిథిగా యాకుత్ పురా అసెంబ్లీ సభ్యుడు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ హాజరుకానున్నారు. అని తెలిపారు