బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన నగేష్ ముదిరాజ్
సౌదీ లో జరిగిన బస్ ప్రమాద బాధితులను పరామర్శించిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం బాధాకరం అని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ తరఫున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎం ఎల్ ఏ ముఠా గోపాల్, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నగేష్ ముదిరాజ్ పాల్గొన్నారు