
బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్ర బోస్
…. బాలల చదువు భవతి కి వెలుగు అని నినాదంతో ముందుకు పోదాం…
బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్ర బోస్
కరీంనగర్ జిల్లా కేంద్రంలో బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్ర బోస్ విలేకరులకు ప్రకటన విడుదల చేసి
ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య నా హక్కు బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం అని నినాదంతో ముందుకు పోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు దేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులే న& తయారు కావాలని ఆయన అన్నారు బాలలు పనులు చేయకండిj పలక బలపం పట్టేయండి తల్లిదండ్రులను వేడుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ రూపుమాపేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు బాలల హక్కులను కాల రాయవద్దని కోరారు బాలలకు స్వచ్ఛ గా ఉండే వాతావరణాన్ని కల్పించాలని ప్రతి చిన్న విషయంలో పిల్లలను మందలించవద్దని అన్నారు బాలలు బడిలో ఉండాలని పనిలో ఉంటే నేరమన్నారు ఇటికబట్టిలు కారికానాల్లో హోటల్లో బాల కార్మికులచే పని చేయించుకుంటే కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారువారి వెంట అబ్దుల్ ఖాలిఖ్ ఉల్లేందుల తిరుపతి, అబ్దుల్