బిజేవైఎం జిల్లా కార్యదర్శిగా పుండ్రు నవీన్ నియామకం
భారతీయ జనతా యువ మోర్చా జనగామ జిల్లా కార్యదర్శిగా పుండ్రు నవీన్ ను నియమించినట్లు బిజెపి జనగాం జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.బుధవారం నవీన్ కు నియమిత పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ..నాపై నమ్మకంతో నన్ను నియమించినందుకు జిల్లా అధ్యక్షులు దేశమంతా రెడ్డి కి అలాగే బీజేవైఎం జిల్లా అధ్యక్షులు జంగ రాజవెంకట నరసింహారెడ్డికి,నా నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేష్ కి,రాష్ట్ర నాయకులు కేవీఎల్ఎన్ రెడ్డి కి,బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపెళ్లి సుభాష్ కి,బిజెపి డోర్నకల్ నియోజకవర్గం ప్రబారి బీరప్పకి,బిజెపి వరంగల్ పార్లమెంటు కో-కన్వీనర్ ఇనుగాల యుగంధర్ రెడ్డికి,బిజెపి స్టేషన ఘనపూర్ నియోజకవర్గం ఐలోని అంజిరెడ్డికి,బీజేవైఎం రాష్ట్ర జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ కి,బీజేవైఎం రాష్ట్ర నాయకులు శానబోయిన మహిపాల్ కి,బీజేవైఎం సీనియర్ నాయకులు శరత్ కుమార్ కి,వినోద్ కుమార్ కి,బీజేవైఎం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కన్వీనర్ దూసరి విజయ్ కుమార్,బిజెపి స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షులు రమణకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.