
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా….. బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంలో (హాస్పటల్)..29:9:2023:-శుక్రవారం ఉదయం నుండి మెగా హెల్త్ క్యాప్ నిర్వహించుచున్నారు కావున బూర్గంపహాడ్ మండల ప్రజలు ఈ హెల్త్ క్యాంపులో తమ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించుకోగలరు అలాగే ఈ కార్యక్రమంలో బయటి నుండి డాక్టర్లు కూడా వస్తున్నారు( గైనకాలజిస్ట్)… జనరల్ ఫిజీషియన్స్.. మరికొందరు డాక్టర్లు… రావడం జరుగుతుంది. కావున మండల ప్రజలు ఈ హెల్త్ క్యాంప్ ని తప్పకుండా వినియోగించుకోగలరని బూర్గంపహాడ్. ఆసుపత్రి.. ప్రధాన వైద్యులు. Dr.నవీన్ కుమార్. తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమం తో పాటు ఆయుష్మాన్ భారత్ కార్డు రిజిస్ట్రేషన్ కూడా ఆస్పత్రి ఆవరణలో చేయడం జరుగుతుంది కావున మండల ప్రజలు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు కోసం తమ రేషన్ కార్డు… ఆధార్ కార్డు… తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు