గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రకాళి అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయి బాబా మందిరంలో బాబా వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే *అరూరి రమేష్ - కవిత దంపతులు*...