
telugu galam news e69news local news daily news today news
ఏరియా ఆసుపత్రి భద్రాచలం సందర్శించడం జరిగింది భద్రాచలం ఏరియా హాస్పిటల్ టీ హబ్ రక్త పరీక్ష లేబరేటరీ శాంక్షన్ అయినందున ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడ ఏర్పాటు చేయాలని కొన్ని రూములను పరిశీలించి పాత లేబరేటరీ పక్కన ఉన్న రూములను పరిశీలించి ఇక్కడ ఏర్పాటు చేయగలరని ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ రామకృష్ణ గారిని ఆదేశించడం జరిగినది. ఈ విధంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న మణుగూరు ఏరియా కు చెందిన భరత్ కుమార్ ను డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శిరీష, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రాజకుమార్ వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.