
telugu galam news e69news local news daily news today news
సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ, (ITDA) భద్రాచలం ఫిషింగ్, స్టోరేజ్ & మార్కెటింగ్ యూనిట్ల కు సంభందించి 1.75-2 Tons సామర్ధ్యం ఉన్న ట్రాలీలు, 100 CC మోటర్ సైకిల్ మోపెడ్లు, నాన్యతగల మంచు పెట్టెలు (Ice Box), Digital సామర్థ్యం గల తూకం వేసే యంత్రం లు, 8-10 మంది సామర్థ్యం గల ఇంజిన్ బోట్లు మరియు వలలు కొనుగోలు చేయ నిర్ణయించడమనది. ఇందుకు గాను ఆశక్తి గల ఏజెన్సీలు, మత్స్యశాఖ విభాగం ఐటీడీఏ భద్రాచలం నందు కోటేషన్ లు సమరిపించగలరని, ప్రాజెక్ట్ అధికారి, ITDA భద్రాచలం వారు తెలిపినారు.