
భారీ బహిరంగ సభకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
తెలంగాణ రాష్ట్ర CLP నేత మల్లు భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా నేడు మంచిర్యాల లో జరుగనున్న భారీ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారి పిలుపు మేరకు టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారి అధ్వర్యంలో భారీగా తరలివెళ్తున్న తిరుమలయపాలెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..ఈ కార్యక్రమంలో తిరుమలయపాలెం మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నం రాజశేఖర్ పోట్ల కిరణ్ లింగయ్య నాగేశ్వరరావు ఎంపీటీసీ పాపా నాయక్ విదిధ గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆశీర్వాదం భద్రు మల్లయ్య అంజయ్య వీరబాబు ఉపేందర్ ఎన్ యస్ యు ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు జి.మోహన్ యూత్ కాంగ్రెస్ మండల కో ఆర్డినేటర్ బత్తుల రమేష్ యూత్ కాంగ్రెస్ మండల నాయకులు నాగుల్ మీరా వీరబాబు శేఖర్ శ్రీకాంత్ సుమన్ ప్రసాద్ భాస్కర్ విజయ్ మరియు తధిదరులు పాల్గొన్నారు