
అందే సత్యనారాయణ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న రాజనాల శ్రీహరి
ఈ69న్యూస్ హనుమకొండ
ఏప్రిల్ 13న రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి ఎక్స్ రోడ్ వద్ద జరగబోయే భీమ్ దీక్ష – భయ విమోచన దినోత్సవం ముగింపు సభను విజయవంతం చేయాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ స్వేరో పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం ద్వారా భయాన్ని నిర్మూలిస్తూ,జ్ఞాన సమాజ నిర్మాణం వైపు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు,నిరుద్యోగులు,సామాజికంగా బలహీన వర్గాల ప్రజల సమస్యలపై చైతన్యం కలిగించేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ సమావేశంలో రత్నాకర్, సాత్విక్, మహేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.