ప్రజా గొంతుక
ఈ69న్యూస్ హన్మకొండ
హోలీ పండుగ పురస్కరించుకొని తన మనువరాలు మరియు పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హోలీ ఆడిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి.ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలను జరుపుకోవాలని హోలీ శుభాకాంక్షలు తెలిపారు.