మన రక్తం దానం మరొకరి ప్రాణదానం
తాడపత్రి జులై 22
తాడపత్రి ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో లక్ష్మి అనే మహిళ కి రక్తం అవసరం ఉందని సోషల్ మీడియా ద్వారా తెలిసిన వెంటనే మన రామకృష్ణ వెంటనే స్పందించి తాడిపత్రి సేవా బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి తన o+ve రక్తదానం చేయడం జరిగింది సరైన సమయంలో రక్తసంబంధించడం పట్ల లక్ష్మీ కుటుంబం వారు రామకృష్ణకి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది అలాగే బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పలుగురు రామకృష్ణ గారిని అభినందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి మన రక్తదానం మరొకరి ప్రాణదానం అనే సిద్ధాంతంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తానని ఈ సందర్భంగా తెలుపడం జరిగింది