mulugu news telugu galam news e69news sethakka news abn srinivas
పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్క శుక్రవారం రోజున హైదరాబాద్ లో ఆధ్యకళ మ్యూజియం ఆధ్వర్యములో జానపద,గిరిజన కళలు- సంస్కృతి – అధ్యయనం పరిరక్షణ అంశం పై సద్దస్సు నిర్వహించగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను మన పూర్వీకుల వాడకంలో ఉపయోగించిన వస్తువులను మన భవిష్యత్తు తరాలకు చూపించడం కోసం మ్యూజియం ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు తదితరులు సద్దస్సులో పాల్గొన్నారు