
మానుకోట జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని మరిపెడ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మంగళవారం మహా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా విఘ్నేశ్వరుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించి అన్నదానం కార్యక్రం నిర్వాహకులు చేపట్టారు.ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు వారు మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా అన్న దానం మీన్న అని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్న ప్రసాదాన్ని వృధా చేయకుండా చూడవలసిన బాధ్యత ప్రతి భక్తుడి పై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దేవరశెట్టి కృష్ణమూర్తి ..ప్రధాన కార్యదర్శి బుదారపు శ్రీను,కోశాధికారి కోమటి వీరన్న,గూడూరు శ్రీను, దేవరశెట్టి వెంకన్నగూడూరు, నాగేశ్వర రావు,తుమ్మ సత్యం,బోడ నాగరాజు, గౌరవ అధ్యక్షుడు కోమటి రమేష్,కమిటీ ఇంచార్జీ బుధారపు రామచంద్రం ,బుదారపు రామచంద్రయ్య, కోమటి ఉపేందర్,ఎల్లె శంకర్, గుంటి వీరాస్వామి,దేవరశెట్టి జనార్ధన్,తుమ్మ ఉప్పలయ్య, దేవరశెట్టి శ్రీశైలం, దేవరశెట్టి లక్ష్మినారాయణ, దేవరశెట్టి శ్రీకాంత్, దేవరశేట్టి లక్ష్మయ్య,సంగేపు హరికిషన్,వడ్డేపల్లి ప్రవీణ్,బొడ భాస్కర్, బీమన్పల్లి నర్సయ్య,బీమనపల్లి వెంకన్న,గూడూరు వెంకన్న,దేవరశెట్టి కృష్ణ, పొట్టబత్తిని రమేష్,కోమటి సతీష్,బండారు మురళి,పెండెం ఎల్లయ్య,అనబత్తుల వెంకన్న,గూడూరు నర్సయ్య, బోడ వాసు,తుమ్మ వెంకన్న, వెల్లే నర్సయ్య, బూర రత్నాకర్, కోమటి నర్సయ్య,కోమటి వెంకన్న,కుందెన సురేష్,దొంతు శ్రీను,అలకాటి సాయి,గూడూరు బిక్షపతి,బొడ ఉమేష్,పంతంగి వెంకన్న,గూడూరు శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు..అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.