హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ రోజు మహబూబాబాద్ జిల్లా లో జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు నియోజక వర్గం లోని కొత్త గూడ,గంగారాం మండలాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలనినర్సం పేట నుండి కొత్త గూడ మండల కేంద్రము వరకు బీటీ రోడ్డు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్షం మూలాన పనులు ప్రారంభించ లేదని వెంటనే నూతన టెండర్ ను పిలిపించి పనులు ప్రారంభించాలి అని ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు పరిచేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సీతక్క గారు అన్నారు