ప్రజా గొంతుక
వరంగల్ కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన మహిళ పోలీస్ ఉద్యోగి మానుపాటి సబిత ప్రమాదానికి గురై మరణించగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి పాడే మోసి దహన సంస్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు.