
telugu galam news e69news local news daily news today news
కూనవరం గ్రామం కు చెందిన జుజ్జాల దుర్గా భవాని, తండి. శ్రీను, వయసు 20 సం.లు, గొల్ల, సిద్దార్థ వొకేషనల్ జూనియర్ & నర్సింగ్ కాలేజ్, భద్రాచలం లో నర్సింగ్ చదువు కొనుచున్నది, ఈరోజు కాలేజీకి వెళ్తున్నానని కూనవరం లోని ఇంట్లో చెప్పి బస్ లో భద్రాచలం కు వచ్చినప్పటినుండి కనబడుట లేదు, వివరాలు తెలిసినవారు భద్రాచలం పోలీస్ స్టేషన్ 8712682106, తండ్రి.శ్రీను 9550849190 కు తెలియ జేయ గలరు.