
station ghyanpur news
గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్
స్టేషన్ ఘనాపూర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇనుగల వెంకటేశ్వర్ రెడ్డి కుమారుడు సాయి నారాయణ రెడ్డి -శ్రద్ధల వివాహంనకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టిపిసీసీ ప్రధాన కార్యదర్శి స్టేషన్ ఘనపూర్ ఇంచార్జి సింగపురం ఇందిర.వారితో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మండల ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల అద్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.