
ఈ69న్యూస్ ధర్మసాగర్
సోంపెల్లి అన్వేష్ మాదిగ MRPS మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సి వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు, ఫలితలను విడుదల చేయుటను నిరసిస్తూ ధర్మసాగర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు సమీపంలో మెయిన్ రోడ్డు వద్దసీఎం రేవంత్ రెడ్డి మరియు ప్రభుత్వనికి వ్యతిరేకంగా టైర్ తగల బెట్టి నిరసన తెలియచేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నావారు చిలుక రాజుమాదిగ MRPS మండల ప్రధాన కార్యదర్శి, కొట్టె కళ్యాణ్ మాదిగ మండల నాయకులు, నక్క రమేష్ మాదిగ మండల నాయకులు, పుట్ట ప్రశాంత్ మాదిగ MRPS జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు,