కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ములుగు నియోజక వర్గం లోని 9 మండలాలకు చెందిన 44 మంది లబ్ధిదారులకు 10 లక్షల 85 వేల విలువ గల చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా నని సీతక్క గారు అన్నారుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషాచెన్నోజూ సూర్య నారాయణ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, రసూపుత్ సీతారాం నాయక్ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి తో పాటు వివిధ మండలాల అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ఎంపీపీ లు సర్పంచులు, ఎంపీటీసీలు సహకార సంఘం చైర్మన్ లుగ్రామ కమిటీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు