ములుగు జిల్లా కేంద్రంలో సంబరాలు
[4:31 pm, 07/03/2022] E69 azeez MULIGU: అసెంబ్లీలో ములుగు జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన నేపథ్యంలో ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,
జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ హాజరయ్యారు.
కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా కుసుమ జగదీష్ మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల మనోభావాలు ఎరిగిన మనిషి.
ప్రజల యొక్క అవసరాలు గుర్తించి ములుగు జిల్లా ప్రకటించారు.
ఇప్పుడు మెడికల్ కాలేజీ మంజూరు చేశారు.
మెడికల్ కాలేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ములుగు జిల్లా ప్రజల పక్షాన హృదయ పూర్వక సాంష్టంగా నమస్కారాలు.
చాలా సంతోషం.
ములుగు జిల్లా అభివృద్ధికి ఇది తొలి అడుగు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో
జిల్లాను ఇంకా అభివృద్ధి పథంలో ప్రత్యేక నిధులు కేటాయిస్తారు.
ప్రజల సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.
ఈయొక్క కార్యక్రమంలో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్,జడ్పీటీసీ కుమారి సఖినాల భవాని,రైతు బంధు జిల్లా అధ్యక్