
mulugu news local news e69news local news rangoli news
రాష్ట్ర పంచాయతీ రాజ్ &మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలో కొత్తగా ప్రారంభిస్తున్న వెంచర్ ములుగు హైటెక్ సిటీని మరియు యాజమాన్యం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ నీ ప్రారంభించిన సీతక్క తనయుడు దనసరి సూర్య. ఈ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ ములుగు కేంద్రం లో వెంచర్ ను ప్రారంభిస్తున్న యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అద్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్ విద్యా వేత్త జన్ను పరంజ్యోతి యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్ జిల్లా నాయకులు మేకల ప్రశాంత్ పాల్గొన్నారు