
ఈ69న్యూస్ జఫర్ఘడ్ ఫిబ్రవరి 01
జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి(జి)గ్రామానికి చెందిన కుక్కల యాకయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిగా నిరుపేదలైన యాకయ్య కుటుంబానికి అదే గ్రామానికి చెందిన గుండెబోయిన యాదగిరి కుమారులు సతీష్,నరేష్,సురేష్,నాగేష్ లు తమవంతు సహాయంగా 50 కేజీ ల బియ్యాన్ని అందజేశారు.అనంతరం వారి ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్దించారు.