ఈ69న్యూస్ జఫర్ఘడ్ ఫిబ్రవరి 01
జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి(జి)గ్రామానికి చెందిన కుక్కల యాకయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిగా నిరుపేదలైన యాకయ్య కుటుంబానికి మాజీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,జిల్లా రైతు బంధు కమిటీ సభ్యులు అన్నం బ్రహ్మారెడ్డి 50కిలోల బియ్యం అందజేశారు.మరియు గ్రామ ఉప సర్పంచ్ ముహమ్మద్ షరీఫొద్దీన్,జేసిబి ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముహమ్మద్ అబ్బాస్ లు 50 కిలోల బియ్యం తమవంతు సహాయంగా అందజేశారు.