తాళ్ళపెళ్లి సత్తయ్య మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న పెద్ది కృష్ణమూర్తి ఈ69న్యూస్ జనగామ/దేవరుప్పుల జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాళ్ళపెళ్లి సత్తయ్య మరణించగా ఈ రోజు వారి ఇంటికి వెళ్ళు వారి భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన దేవరుప్పుల పిఏసిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల రవీందర్ రెడ్డి,నాయకులు కట్ట పరశురాములు,కొత్త మల్లారెడ్డి,కొత్త దయాకర్ రెడ్డి,మునిగొండ యాదయ్య,కాడబోయిన రాజు,ఎడమ కొండల్ రెడ్డి,సుదగని సత్తయ్య,వడ్లకొండ ప్రశాంత్,నల్లా భాస్కర్,మెట్టు ఇన్సన్ రెడ్డి,బత్తిని నరసింహ,నియోజక వర్గ యూత్ ఉపాధ్యక్షుడు ఉప్పుల సాయి ప్రకాష్,యూత్ నాయకులు సుడిగాల నరేష్,కారుపోతుల నరేష్,కారుపోతుల యాకస్వామి,కారుపోతుల నరేష్,ఫత్తేపురపు శేఖర్,చింత ఉపేందర్,అస్నాల నరేష్,తదితరులు పాల్గొన్నారు.