ఈ రోజు తాడ్వాయి మండలం లోని విరాపూర్ గ్రామానికి చెందిన నాలి జయమ్మ నిన్న ఉదయం రోడ్డు ప్రమాదం లో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు.
ఇదే గ్రామానికి చెందిన గుమ్మడి బుచ్చమ్మ మరణించగా వారి కుటుంబాన్ని కాటా పూర్ గ్రామానికి మల్లయ్య ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బోల్లు దేవేందర్ మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముజఫర్, అర్రెం లచ్చు పటేల్
తాడ్వాయి సర్పంచ్ ఇరుప సునీల్ దొర,నర్సాపూర్ సర్పంచ్ మంకిడి నర్సింహ స్వామి, రంగా పూర్ సర్పంచ్ ఇరుప అశ్విని సూర్యం,
ఎంపీటీసీ ఆనందం,,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడి సతీష్
ఉప సర్పంచ్ మోహన్ రావు
గుమ్మడి ముత్తయ్య,పల్నాటి సత్యం,యానాల సిద్ది రెడ్డి
ముక్తి రామస్వామి,పులి రవి,
కుంజ కృష్ణ,గంట సాయి రెడ్డి, లంజ పెల్లి రాంబాబు,లచ్చి బాబు,ఇందరపు లాలయ్య,
తదితరులు పాల్గొన్నారు