గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ పరిధిలోని పైడిపల్లి పైడిపల్లి గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేసిన టిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్జనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు..ఎమ్మెల్యే గారి వెంట డివిజన్ కార్పొరేటర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు