స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలోని చిల్పూరు మండలం పల్లగుట్ట గ్రామం లో కుంచాల మల్లమ్మ,80 సం. లు,చిర్ర లక్ష్మీ 40 సం. లు,ఉమ్మగాని గోపాల్ 48 సం. లు,బోయిని కుమార్,55 సం.లు వివిధ అనారోగ్య కారణాలతో మరణిస్తే వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అదే గ్రామానికి చెందిన గుండె జబ్బుతో శ్రస్త చికిత్స చేపించుకున్న గుఱ్ఱపు రవీందర్,వేల్పుల లక్ష్మీ ని పరామర్శించి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్న ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.వీరి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.