
telugu galam news e69news local news daily news today news
తెలుగు గళం న్యూస్ రవీంద్ర నాయక్ నగర్ కాలనీ బంజారా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫలక్నుమా ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 8టీం భాగ్యస్వామిలు కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫలక్నామా ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర మాట్లాడుతూ… యువకులు దేశంలోనే ఎక్కువ ఉత్సాహంగా స్పోర్ట్స్ క్రికెట్ ఇలాంటి రవీంద్ర నాయక్ నగర్ కాలనీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం బంజారా వెల్ఫేర్ కమిటీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. యువత విద్యార్థులు ఎప్పుడు స్పోర్ట్స్ లో ముందు ఉండాలని. చెడు మార్గంలో వైపు పోకుండా చదువుతూ స్పోర్ట్స్ వైపు వెళ్లాలని మంచి ప్రభుత్వం ఉద్యోగులు పంపాదించుకోవలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మరియు బంజారా వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ… యువకులు యువకులకు స్పోర్ట్స్ లో ప్రోత్సహించడానికి ఉద్దేశంతో ఈ టర్నమెంట్ నిర్వహించం యువత పెడదారిన పోకుండా వాళ్ల భవిష్యత్తు అభివృద్ధి కోసం స్పోర్ట్స్ మరియు విద్యా వైపు మొగ్గు చూపాలని యువత భవిష్యత్తు కోసం తమ కమిటీ ఎల్లప్పుడు సహకారం ఉంది అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలో ఉన్న జట్టులు పేర్లు రామ్ రామ్ టీమ్ – కె మనోజ్ నాయక్ యువన్ టీమ్ – ఎం శ్రీకాంత్ నాయక్ దిల్దార్ స్నేహితులు – కె నవీన్ నాయక్ పవర్ హంటర్స్- అర్జున్ నాయక్ పాలకుల బృందం – జి దుర్గా ప్రసాద్ ఎప్పటికీ స్నేహితులు – కె ప్రవీణ్ నాయక్ ధగడ్ సాయి- జె గోపీ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బంజారా వెల్ఫేర్ కమిటీ నాయకులు హరిశ్ నాయక్ శ్రీను, చిన్న, మహేష్, నగేష్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.