anantapur news
గళం న్యూస్ పామిడి రిపోర్టర్ హనుమేష్
పామిడి పట్టణము ఉర్దూ పాఠశాల దగ్గర లో నివాసము ఉంటున్నటువంటి రామిజా అనే మహిళ తలకు సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరగా పరీక్షించిన వైద్యులు రక్తం ఎక్కించాలని సూచించారు,దీంతో పేషెంట్ తరుపు బంధువులు పామిడి అభయ బ్లడ్ డోనార్స్ ని సంప్రదించగా పామిడి నారాయణస్వామి వీధిలో నివాసం ఉంటున్నటువంటి సంస్థ సభ్యుడు శివరాం 9వ సారి జిల్లా కేంద్రానికి వెళ్లి తన రక్తాన్ని దానం చేసి ఔదర్యం చాటుకున్నాడు.