
ap news telugu news local news telugu galam news e69news
ఆకుతోట పల్లి గ్రామంలో రజకుల దోబీఖన స్థలాలను ఆక్రమించడానికి దుర్మార్గమైన చర్యని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే రజకులు స్థలాలు ఆక్రమించటాన్ని రాష్ట్రంలో ఉన్న సమాజం మొత్తం అసహ్యించుకుంటదని, తరతరాలుగా ప్రజల ఆరోగ్యం కాపాడే రజక జాతి జీవనాధారమైన దోబీఖనల్ రజకులు స్థలాల్ని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రజకుల స్థలాలకు రక్షణ కల్పించాలని జూపూడి శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు
త్వరలో అనంతపూర్ జిల్లా రాయచోటి నియోజకవర్గం అకు తోటపల్లి గ్రామంలో పర్యటించి వాస్త విషయాలు తెలుసుకొని రజకులు న్యాయం జరిగే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేవ సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ లో తాము సంఘం మద్దతు ఉంటుందని జూపూడి శ్రీనివాసరావు తెలిపారు,