చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ) పావని హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ….. అంగన్వాడీ కేంద్రాలలో సిబిఈ కార్యక్రమంలో గర్భిణీ మహిళలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి గర్భిణీ మహిళలకు సమయానికి ఆహారం తీసుకోవాలని. పట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతమైన ఉదాలంటే ప్రభుత్వం ద్వారా ఐరన్ టాబ్లెట్స్ పాలు గుండ్లు అంగన్వాడి కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని మరికొన్ని ఆహార లోపాలు జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రవీందర్ నాయక్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ కృష్ణ నాయక్. సూపర్వైజర్ పద్మా అంగవాడి టీచర్లు.. పి.ధనలక్ష్మి, శ్రీదేవి పద్మా అమృత అంగవాడి హెల్పేర్ బామిని, సక్రి బాయి విజయ, ఆశావర్కర్లు లక్ష్మీ, నీలబాయి, మరియు గర్భిణులు.. లాస్య, వెనెల దివ్య, అనిత, మౌనిక, పద్మా శిల్ప తదితరులు పాల్గొన్నారు