
telugu galam news e69news local news daily news today news
మంగపేట మండలం చుంచుపల్లి గ్రామంలో కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు జిల్లాలు (భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ) వాలీబాల్ టోర్నమెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఆటలు ప్రారంభం చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవ పెద్దలు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క కుమారులు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి, మహబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ యువ నాయకులు శ్రీ ధనసరి సూర్య.
ఈ సందర్భంగా ధనసరి సూర్య మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న కొమరం భీమ్ యూత్ వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ యువత క్రీడాల్లో రాణించాలని క్రీడాస్ఫూర్తి తో పాటు విద్య కూడా ముఖ్యమని విద్యాతో కూడిన క్రీడాస్ఫూర్తి ఉన్నప్పుడే అనుకున్న లక్షాన్ని చేరుకోవచ్చని అన్నారు. త్వరలోనే క్రీడలకి సంబంధించిన క్రీడామైదానాలు తదితర అంశాలపైన ఇప్పటికే అధికారులతో మాట్లాడిన సందర్భాన్ని గుర్తుచేశారు. యువతకు ఎప్పుడు ఏ అవసరం ఉన్న మీ సూర్య మీకు ముందుగా గుర్తు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్ బాబు, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్.టి.ఐ జిల్లా చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యనయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి & సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిగొండ కాంతారావు, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెలా నరేష్ , బ్లాక్ కార్యదర్శి తుమ్మూరి రాంరెడ్డి, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, కొంకతి సాంబశివరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పల్లికొండ యాదగిరి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, సీతక్క యువసేన మండల అధ్యక్షులు సిద్ధ బత్తుల జగదీశ్వరరావు, మండల సీనియర్ నాయకులు.
కొమరం అబ్బయ్య, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, ఇందర్ప లక్ష్మణ్, ఎక్స్ ఎన్.పి.టి.సి బొచ్చు వెంకన్న,కాకర్ల శ్రీను, గంగర్ల రాజరత్నం,చందర్లపాటి శ్రీనివాస్, గంగర్ల నాగరాజు మరియు జిల్లా మండలాల యువజన నాయకులు, మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.