
bhadradri news kothagudem news local news telugu galm news e69news
ముగ్గురు యువకులు పరారు…
బైకు, సుమారు రెండు కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం…
ముగ్గురు యువకులు అతివేగంతో భద్రాచలం నుండి సారపాక మీదుగా వస్తున్న నేపథ్యంలో అనుమానం వచ్చిన ఓ కానిస్టేబుల్ వారిని వెంబడించగా సారపాక సెంటర్లో మరో బైకు ను ఢీ కొట్టి బైకును వదిలేసి పరారైన ముగ్గురు యువకులు….
అయ్యో రెండు బైకులు ప్రమాదం జరిగాయి ఏం జరిగిందో చూద్దామని చూసేసరికి బైక్ లో సుమారు రెండు కేజీల గంజాయి కనిపించడంతో బైక్ను గంజాయిను స్వాధీనం చేసుకున్న పోలీసులు..
బైకును గంజాయిని భద్రాచలం పోలీస్ స్టేషన్ కు తరలించిన కానిస్టేబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విచ్చలవిడిగా ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనాలు స్కూటీలపై అనేక రకాల గంజాయి రవాణా జరుగుతూ ఉంది బూర్గంపాడు మండలంలో ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈరోజు జరిగిన సంఘటనతో స్థానికులు షాకుకు గురైన పరిస్థితి.