గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ రేగొండ మండల ప్రజా పరిషత్,రేగొండ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారిగా భూపాలపల్లి ముఖ్య ప్రణాళికాదికారి బాబు రావు విధులలో చేరినారు.మండల కార్యాలయమునకు విచ్చేసిన స్పెషల్ ఆఫీసర్‌ను మండల పరిషత్ అభివృద్ది అధికారి రాంప్రసాద రావు మరియు కార్యాలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ సాదరంగా ఆహ్వానం పలికారు.