రేవంత్ రెడ్డి హత్ సే హత్ పాదయాత్ర విజయవంతం చేయాలి. ఈ నెల 6న మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకొని పాదయాత్ర మొదలు ఐలాపురం, కొండాయి గ్రామాలలో శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన.
Muluguకాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క గారు.
ఈ రోజు కన్నాయి గూడెం మండలం లోని ఐ లపురం లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఏటూరు నాగారం, కాన్నాయి గూడెం మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా ఐ లపురం, కొండాయి గ్రామాలలో శ్రీ సమ్మక్క సారలమ్మ భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క గారు
అనంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూకుటుంబ పాలన కు చరమ గీతం పడటం కోసం ప్రతి ఇంటిని తట్టడం కోసం పేద ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడం కోసం మన ప్రియతమ నాయకుడు టిపిసిసి అధ్యక్షులు సోదరుడు రేవంత్ రెడ్డి గారు మన ములుగు నియోజక వర్గం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతల నుండి ఎఐసిసి పిలుపు మేరకు జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారి జోడో యాత్రకు మద్దతుగా హత్ సే హత్ పాదయాత్ర ఈ నెల 6 న మొడలుకావడం జరుగుతుంది కావున కాంగ్రెస్ పార్టీ గ్రామ,మండల,జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర విజయవంతం చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు
రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది అని కానీ ఈ ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కెసిఆర్ కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని సీతక్క గారు అన్నారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
అనంతరం కొండాయి గ్రామములో నిర్వహించిన వాలీ బాల్ క్రీడల కు ముఖ్య అతిథిగా హాజరై మొదటి బహుమతి ప్రదానం చేసిన సీతక్క గారు
ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న,
జడ్పీటీసీ నమ కరం చంద్ గాంధీ, మండల అధ్యక్షులు చిటమట రఘు,అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా,మైల జయరాం రెడ్డి,ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు,ఎంపీపీ జనగాం సమ్మక్క,జాడి రాంబాబు
అయ్యోరు యనయ్య, బాగ్ వాన్ రెడ్డి, ఎంపీటీసీ గుడ్ల శ్రీలత-దేవేందర్,పిఏసిఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,ఎంపీపీ జాడి రాంబాబు,టౌన్ అధ్యక్షడు Md సులేమాన్,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పుల శ్రీనివాస్,జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య,జిల్లా యూత్ ఉపాధ్యక్షులు సర్వ అక్షిత్,జిల్లా యూత్ కార్యదర్శి Md గౌస్,మండల యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్,టౌన్ యూత్ అధ్యక్షులు బండారు లక్కీ,వార్డ్ సభ్యులు పడిదెల హన్మంతు,చిక్కుల్ల మానస,జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి గద్దల నవీన్,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ సోదారి హరీష్,కొండాయి ఉప సర్పంచ్ మహేష్,సీనియర్ నాయకులు ,మామిడి జయబాబు,ఈసం జనార్దన్,మామిడి రాంబాబు,ఉమ్మనేని రమేష్,ఇర్సవడ్ల కిరణ్,సునార్కని శ్రీనివాస్,కుక్కల రాములు,నెగరికంటి ముతేష్,పరికి బిక్షపతి,వావిలాల పెద్ద ఎల్లయ్య,సర్వ సాయి,ముద్రబోయిన రఘు,జిమిడా కళ్యాణ్,ముస్తఫా,పాగ నాగరాజు,విజయ్,ప్రశాంత్,దుర్గం లక్ష్మీకాంత్,కుమ్మరి నర్సింహులు,కొండగొర్ల మోహన్,కొండగొర్ల దుర్గారావు,రాజబాబు,డోంగిరి మధుబాబు,దుర్గం అర్జున్ తదితరులు పాల్గొన్నారు.