మహబూబాబాద్ డివిజన్ ప్రతినిధి పీపుల్స్ లీడర్:-
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పరిధిలోని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు మేరకు,డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు జాటోత్ రామచంద్ర నాయక్ నాయకత్వంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ధరణి పోర్టల్ రద్దు చేయాలని,పొడు భూములు సమస్యలు పరిష్కరించాలని,తక్షణమే రైతు రుణమాఫీ జరపాలని, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో నిరసన తెలుపుతూ, బారి రాలీ నిర్వహించి ఎమ్మార్వో రాంప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి, పరిశీలకులు డాక్టర్ రవి, డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రామచంద్రనాయక్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు, ఆరు మండలాల అధ్యక్షులు, పెండ్లి రఘువీర్ రెడ్డి, జిన కల రమేష్ గుగులోత్ బట్టు నాయక్, బత్తుల శ్రీను, బ్లాక్ అధ్యక్షులు గునుగంటి కమలాకర్, రాజశేఖర్, బ్లాక్ యూత్ సభ్యులు నరేష్ ,సోమిరెడ్డి టౌన్ అధ్యక్షులు తాజాద్దీన్, యూత్ అధ్యక్షులు అనిల్, రవి, ఐలమల్లు, ఎస్టి సెల్ అజ్మీర శ్రీను, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, రామకృష్ణ, భూక్య కృష్ణ, భూక్య వెంకన్న, మల్లికంటి రాజు, గౌతమ్, శశిధర్ రెడ్డి, ఇస్లావత్ సుధాకర్,
కొరవి మండల ఉప అధ్యక్షులు రాజేందర్, మండల నాయకులు మోహన్ రావు, బాలగాని శీను, మిరియాల లక్ష్మయ్య తరాల వీరభద్రం, వీరన్న, బెడద విశ్వనాథం, రజనీకాంత్, కొర్ని అనిల్, కామిండ్ల ఆనందం, కత్తి వెంకన్న, వీరయ్య, సున్నం గణేష్, శీను, బూర్గుల కృష్ణ,
బానోత్ లాలా నాయక్, ఎడ్ల సుమన్ రెడ్డి,తదితర నాయకులు పాల్గొన్నారు.