:ఐనవోలు మండల కేంద్రం రోమన్ క్యాథలిక్ చర్చి
ప్రజా గొంతుక
:ఐనవోలు మండల కేంద్రం రోమన్ క్యాథలిక్ చర్చి
తెలుగు గళం న్యూస్ ఐనవోలు/జనవరి1
హనుమకొండ జిల్లా :ఐనవోలు మండల కేంద్రం రోమన్ క్యాథలిక్ చర్చిలో నూతన సంవత్సర వేడుకల్లో మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కంటెస్టెంట్ బొల్లెపేల్లి మధు పాల్గొన్నారు.నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేసి ఫాదర్స్ ఉపదేశికి సన్మానించి క్రైస్తవ సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.