తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు బెల్లంకొండ ఆంజనేయులు
తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు బెల్లంకొండ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈరోజుయు పి ఎస్ స్కూల్ వెంకన్నపేటనందు ఒకటి 1వ తరగతి నుండి 7వ తరగతుల వరకు విద్యార్థినీ విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు, పలకలు, బలపాలు, వితరణ . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ నోటు బుక్స్ , పెన్నులు , పలకలు,స్పాన్సర్ చేసిన లయన్???? వీలప్రోలు లాలయ్యా (పండ్ల మార్కెట్ తల్లాడ) మీ మీద అభిమానంతో మీరు మంచిగా చదువుకోవాలని మీకు నోట్ బుక్స్ , పెన్నులు, పలకలు ,స్పాన్సర్ చేసినారువారికి ప్రత్యేక ధన్యవాదములు మరియు మీరు చక్కగా చదువుకొని మీ జీవితంలో మంచికగా సెటిలై సమాజానికి మంచి పేరు తేవాలని. మరియు ,మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుచున్నాను అన్నారు, ఈ కార్యక్రమంలో ట్రెజరర్ శీలం వెంకటరెడ్డి మాట్లాడుతూ పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని పేద పిల్లలకి ఎంతో కొంత సహాయం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి స్పాన్సర్ చేసిన లాలయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ మిత్రులు పొట్టేటి అంకిరెడ్డి, చాపలనరసింహారావు, మరియు కోటగిరి రాధా మేడంగారు,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,విద్యార్థినీ ,విద్యార్థులు మొదలగువారు పాల్గొన్నారు.