ఈ69న్యూస్ ఐనవోలు హన్మకొండ జిల్లా ఐలవోలు మండలం వనమాల కనపర్తి గ్రామంలో ఎమ్మెల్యే లు కె.ఆర్ నాగరాజు ఆదేశాల అనుసారం మండల అధ్యక్షుడు సమ్మెట మహేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పేదలకు సన్నబియ్యం పంపిణీలో కార్యక్రమం భాగంగా శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు సివిల్ సప్లై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రతి పేదవాడు కడుపు నింపేలా ప్రభుత్వము పేదవారి పక్షాన నిలవడం జరిగింది.ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీకి మరియు నాయకులకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు వనమాల కనపర్తి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోలేపాక స్వర్ణ రవి గ్రామ పార్టీ అధ్యక్షుడు మానుపాటి రాజు ఉపాధ్యక్షులు రిపిక వినయ్ యూత్ అధ్యక్షుడు నెల్లుట్ల ప్రవీణ్ ఉపాధ్యక్షులు పోలేపాక వినయ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాతి బిక్షపతి రిపిక కొమ్మాల ఏం రాజు ఎం సాంబయ్య రిపిక ఎల్లా స్వామి రవి ఎండి సమాద్ కుమార్ నాతి సాయి రహీం ఎల్ల స్వామి వేణు రాజేందర్ రాజేష్ మణికంఠ రాముడు అజిత్ నవీన్ మొగిలి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్నాయకులు యువ నాయకులు పాల్గొన్నారు.