
ఈ69న్యూస్ హన్మకొండ
మే 14న వరంగల్ కు వచ్చే వివిధ దేశాల సుందరీమణుల పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కాళోజీ కళాక్షేత్రంలో స్వాగత కార్యక్రమాలు, బతుకమ్మ ప్రదర్శన, భద్రత ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.