
ఘనస్వాగతం పలికిన చినరావిగూడెం ప్రజలు…!!
మణుగూరు-చినరావిగూడెం పరిధిలోని స్థానిక నివాసులు ఏర్పాటుచేసుకున్న శ్రీశ్రీశ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం సందర్భంగా….వారి ఆహ్వానమేరకు ఏర్పాటుచేసిన మహాఅన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు&మాజీ జడ్పీటీసీ
శ్రీ బట్టా విజయ్ గాంధీ…!!