
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామంలో “నాసర్ RO మినరల్ వాటర్ ప్లాంట్” ను స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్& నియోజకవర్గ BRS పార్టీ కో ఆర్డినేటర్ *గుజ్జరి రాజు గారు* ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ & ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య, బిజెపి జిల్లా నాయకులు వలీపాషా, సీపీఐ మండల నాయకులు యాకుబ్ పాషా,BRS మండల పార్టీ ఉప అధ్యక్షుడు రాపర్తి రాజ్ కుమార్, మహిపాషా గార్లు తదితరులు పాల్గొన్నారు.