అమృత్ 2.0 గ్రాంటు 124.48 కోట్ల రూపాయల నిధులతో కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్ లో చేపట్టనున్న వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీం పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పాల్గొన్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పి రోహిత్ రాజ్