ఈ రోజు ములుగు మండలం లోని కన్నాయి గూడెం గ్రామములో యువజన సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వాల్ బాల్ క్రీడల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషాస్థానిక సర్పంచ్ అల్లేం సదానందం,గ్రామ కమిటీ అధ్యక్షులు దండు అశోక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు