
భద్రాచలం పట్టణం అంబేద్కర్ సెంటర్ లో రాత్రి వినాయకుడు ఊరేగింపు సందర్భంగా బాణా సంచులు కల్చడం వలన అగ్ని ప్రమాదం జరిగింది పక్కనే ఉన్న చిరు కిరణా షాపులు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన వారికి ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందించి ఆదుకోగలరని సిపిఎం పార్టీ నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు