సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోస్థానిక బసవేశ్వర మందిరంలో వీరశైవ లింగా సమాజం వారి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా హోలీ వేడుకలు నిర్వహించారు , అనవాది ప్రకారం ఉదయము 5 గంటలకు కామాదానం చేసి బసవేశ్వర మందిరంలో భజన నిర్వహించారు, అనంతరం సభ్యులందరూ సహజ రంగులు వేసుకున్నారు, ఈ కార్యక్రమంలో కార్యనిర్వహక అధ్యక్షులు అన్మిశెట్టి జయప్రకాశ్, ప్రధాన కార్యదర్శి సిద్దికేర్ వినోద్, కోశాధికారి అమరాధి రాచన్న, జిల్లా ఉపాధ్యక్షులు వీర మహేందర్ అడ్వకేట్, సమాజ సభ్యులు అన్మిశెట్టి రాచప్ప, కాశెట్టి రమేష్, సిందోల్ రవి, బిక్కనూరు సురేష్ ,దేశెట్టి శేఖర్, మోకిలా శేఖర్, కొండాపురం సతీష్, బీర్నలి రవణప్ప, సోమశేఖర్, షాబాద్ వీరన్న, దుద్దాల విశ్వనాథ్,ప్రవీణ్,లోకేష్,మల్లేశం,వీరు,వైద్యనాథ్,నర్సింల,నాగు